మా అమ్మాయికి జ్వరం వచ్చినప్పుడు, ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించడానికి మూడు వేలు అడిగారు. వెంటనే స్టేషన్లో ఉన్న ప్రభుత్వ డిస్పెన్సరీలో యాభై రూపాయలకు మందు ఇచ్చేశారు, కానీ అక్కడ మూడు గంటలు లైన్లో నిలబడాల్సి వచ్చింది. అసలు ఈ అసమానతలు తగ్గించే బాధ్యత ప్రభుత్వానిదేనండి — పేదవాడు కూడా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టకుండా సకాలంలో మంచి చికిత్స పొందాలి, అదే న్యాయం.
#hospitals#insurance
Jump in to reply — no account needed.