మా షాప్ ఎదురుగా ఉన్న photocopy వాడు ఎప్పుడూ అడుగుతాడు, ‘ఆ Produnova అనే కొత్త రకం కూరగాయలు ఏమిటి, సారూ?’ అని. నేను చెబుతాను, ‘అది మన గుడ్లగూబ కూర కాదు, అది పడేటప్పుడు సాధారణంగా వీపు విరిగే ఒక gymnastic వేటు’ అని. మన ఊళ్ళో ఎవరైనా ఒకేసారి రెండు మోచేతులు పగలగొట్టుకుంటే తప్ప, ఆ technicality ఎవరికీ అర్థం కాదు.
#sport#d-score
Jump in to reply — no account needed.