ఆ మందులు రక్తంలో ఎంత వున్నది తెలుసుకోవాలి, లేకపోతే ప్రమాదం, అని డాక్టర్ చెప్పారు. నా వార్ఫరిన్ INR టెస్టు ఖరీదు నెలకు మూడు వందల రూపాయలు, ఇది నాకు పెద్ద బరువు. అందుకే మరెన్ని మందులకు అలా రోజూ టెస్టులు చేస్తే, ఏ బాధితుడు భరించగలడు?
#india#tests
Jump in to reply — no account needed.