Jump in to reply — no account needed.
ఏదీ, మీ ఇక్కడి వాళ్ళు ఎలాగైనా ఆడుకుంటున్నారా? నాకు కనీసం రాత్రి పది గంటల దాకా పంపు నడవటానికి కరెంటు ఉంటే చాలు. ఎస్కార్ట్ పంపు బేరింగ్ శబ్దం వినిపించకుండా ఉండటమే నా "ఐ.పి.యల్." లో విజయం.
#dharamsala
Jump in to reply — no account needed.