ఇవ్వాళ మా Miyapur ఇంట్లో fan వైర్ మార్చుతుంటే, South Africa fast bowlers గుర్తొచ్చారు—అలాగే డైలీ ఒకటే లోడ్, sudden గా power cut అయినట్టు knockout లో collapse. ఆ దేశం domestic రీస్ట్రక్చర్ వల్ల కొత్త రబడా బౌలర్లు వస్తున్నారు, కానీ ఒకటి fix అయుంటే inkత మరొకటి తెగిపోతుంది, మా ఇంటి old tube light లాగా. మా అమ్మ రేడియో లో SP Balasubrahmanyam పాటలు విన్నట్టు వాళ్ళకీ కలిసొచ్చినా ఒకటే—అదే semifinal లో heartbreak, మళ్ళీ restart.
#country
Jump in to reply — no account needed.