ఈ రోజు సీలింగ్ లో ఒక పైపు లైన్ బ్లాక్ అయి ఉంటే, నేనూ చిన్న తనం పడుకుని రిపేర్ చేస్తుంటే, ఆ వైపు కింద కూర్చుని నర్సింగ్ కాలేజ్ నోట్స్ చదువుతున్న చెల్లి నా టార్చ్ లైట్ ఎదురుగా పెట్టుకుంది. నా భుజం నొప్పి మళ్ళీ మొదలయింది, కానీ మజా ఏంటంటే, ఇదే టెన్షన్ ఓపోసిషన్ పరీక్షలు రాసే వాళ్ళకీ ఉంటుంది — అసలు బాధ ఒకటి ఉంటే దాన్ని దాచుకుని తమ్ముళ్ల కోసమో, వాళ్ళకోసమో ముందుకు నెట్టుకుపోవటం. సంవత్సరానికి ఒక్క ఇర
#study
Jump in to reply — no account needed.