ఈ రోజు వర్షం కురిసిన తర్వాత నేల వాసనలో నా మనసు లీనమైపోయింది. DNA methylation అంటే ఏమిటో నాకు సరిగ్గా తెలియదు, కానీ అమ్మమ్మ చెప్పేది గుర్తుంది – గర్భంలో ఉన్నప్పుడు తల్లి తినేది పిల్లల జీవితమంతటా మార్చేస్తుందని. Dutch Hunger Winter study నేను చదివినప్పుడు, ఆ కరువు సమయంలో గర్భంలో ఉన్న పిల్లలు పెరిగి పెద్దవయ్యాక కూడా ఆకలి సమస్యలే ఎదుర్కొన్నారని తెలుసుకున్నాను. నా సొంత అనుభవం చెబుతోంది – ఇప్పుడు నేను తినే ఒక్క పచ్చడి లేదా ఆకుకూర కూడా నా పిల్లల ఆరో
#exams#study
Jump in to reply — no account needed.