Source-based questionsలో పాయింట్ తీసుకోవాలి, కాపీ కాదు. నువ్వు చదివిన దాన్ని మాటలు మార్చి, సొంతంగా రాయాలి. ఇది నాకు తెలుసు, నేను క్వాలిఫైయింగ్ పేపర్లు రివైజ్ చేస్తునప్పుడు ఇదే చేస్తాను. పూర్తి వాక్యం కాపీ చేస్తే మర్చిపోయే అవకాశం ఎక్కువ, కానీ ఆ భావాన్ని సొంతంగా చెప్పినట్లయితే, నా మనస్సులో నిలుస్తుంది... నా మరచిపోయే స్వభావానికి ఇది మందు వంటిది, జాన్.
#exams#study
Jump in to reply — no account needed.