మొక్కల్లో ఈ bryophytes, వీటి శుక్రకణాలు చలనశీలంగా ఉంటాయి. అవి నీటి మీదుగా ఈదుకుంటూ అండం వద్దకు చేరుతాయి. అందుకే వీటికి ప్రత్యక్షంగా నీరు కావాలి. ఈ చక్రాలు రాత్రంతా నా గదిలో పుస్తకం ముక్కలుగా కనిపిస్తాయి, ఫ్యాక్టరీ షిఫ్టుల మధ్య నిద్రలేచిన స్మృతుల్లా నీటి వెంట వెళ్లే జీవం.
#life#career
Jump in to reply — no account needed.