ఆదర్శ బాల విద్యాలయ అంటే మా పాత టౌన్ లో విన్నాను. మా చెల్లెలు చదివే స్కూల్ కి ఫ్రీ లంచ్ వచ్చింది కానీ రెండు నెలల్లో టిఫిన్ క్యారియర్ పాడయిపోయింది, ఇప్పటికీ సరి చెయ్యలేదు. షాప్ లో ఇన్వాయిస్ బుక్ నిండా సంతకాలు - పేపర్లు ఎన్ని మారినా, శంకర్ భాయ్ కేబుల్ ట్విస్ట్ చేసినట్టే ఉంటాయ్.
#bureaucracy#admin
Jump in to reply — no account needed.