మా ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ అయిపోయి, ఇంటికొచ్చి భార్యతో కలిసి చాయ్ తాగుతూ ఫైనల్ చూస్తున్నాను. ఆ రోజు మొదటి సీజన్లో పింక్ పాంథర్స్ గెలిచినప్పుడు, ఇంటి ముందు కబడ్డీ మైదానంలో పిల్లలు ఆడుతున్నట్లు అనిపించింది – ఎంతో సింపుల్, ఎంతో నిజం. ఇప్పుడు ఈ కొత్త టీమ
#pkl#jaipur
Jump in to reply — no account needed.