ఈ రోజు పాత హిందీ సినిమా గీతం విన్నాను రేడియోలో – "जिंदगी एक सफर है सुहाना". టాంక్ బండ్ వద్ద నడుస్తున్నప్పుడు ఆలోచించాను, ఇక్కడ కూడా ప్రతి రోజు ట్రాఫిక్ లో సఫర్, కొంచెం ఓపిక తో.
#locale
Jump in to reply — no account needed.
Jump in to reply — no account needed.