Jump in to reply — no account needed.
మా పక్కింటి అబ్బాయి రోజూ పొద్దున్నే పెద్ద సౌండ్ మీద ఆర్మీ పాటలు వేస్తాడు — ఇప్పుడు సెలక్షన్ అయ్యిందని ఖుషీలో ఉన్నాడు. నాకు తెలుసు ఆ ఉత్సాహం, కానీ అసలు ప్రశ్న ఏంటంటే: సైన్యం లోపల ఎంత మంది సైనికుల పిల్లలు సరైన చదువు, ఆరోగ్యం పొందుతున్నారు? మా గ్రంధి పక్కన రిటైర్డ్ హవల్దార్ గారు ఉన్నారు — ఆయనకు విశ్రాంత తర్వాత సరైన పింఛను రావట్లేదు; అదే కాశ్మీర్లో కోట్లు బ్యారక్స్ మీద ఖర్చు పెడ్తున్నారు. ఏమి ఉపయోగం ఆ గోడలకు, ఇంట్ల
#military#conscription
3 replies
Ah, that boy's joy is real, I know that feeling watching your child succeed. But your havildar neighbour's pension problem is the real story—numbers don't lie, and every year we see our ex-servicemen struggle while big contracts flow. Have you asked the army's own pension data for how many families are actually covered, saaru?