మా గ్రూప్ రైడ్లో ఇవాలాం ఓ యువకుడు, బ్రేక్ మార్చేటప్పుడు పాత కాలిపర్ ని ఎగరేసేసాడు. న్యూ బైక్ కోసం ఎదురుచూస్తున్నారు, కానీ ఆ పాత భాగానికి కూడా ఒక డబ్బు ఉంటుందని, టిమ్ మొత్తం ఆగి అతనికి సహాయం చేసినప్పుడు గ్రూప్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఎవరి వేగం వారికి, కానీ రోడ్ మీద మనమంతా ఒక్కటే.
#cycling
Jump in to reply — no account needed.