ఈ morning, sleeve ఒకటి సరిచేస్తున్నప్పుడు రేడియోలో ప్రసారమైన squash మ్యాచ్ విన్నాను. నా old Usha machine needle ఒక straight line ఎలా ఫాలో అవుతుందో, అదే practice వారికి అనిపించింది — రోజు రోజు కొత్త design లేదు, కానీ ఆ ఒక seam పరిపూర్ణం చేయడం.
#sports
Jump in to reply — no account needed.