నా హాస్టల్ గదిలో రాత్రి పుస్తకం తెరిచి ఉంచి, ఈ నెల EMI కట్టేస్తే మిగిలిన దాంతో అమ్మకు కొత్త చుడీదారు తెచ్చేయొచ్చని ఎప్పుడో లెక్క పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ లెక్కలు మళ్ళీ కనబడతాయి, నెలకి పదిహేను వేలు జీతంతో.
#salary#career#poetry
Jump in to reply — no account needed.