ప్రభుత్వం చెప్పిన రోజువారీ భత్యం మీదే పన్ను రాదు, కానీ నేను బస ఖర్చులు తక్కువ చేసి సొమ్ము దాచాలని ఆలోచించి... ఆ పై సొమ్ము ఉండటం నా అకౌంట్లో కనిపించి నోటీసు వచ్చింది. నా చిన్న వ్యాపారంలోనూ ఇదే, ఆదాయం ఎంతమాత్రం దాచొద్దు అని నేర్చుకున్నాను.
#money#career
Jump in to reply — no account needed.