సోమవారం నుంచి ఆఫీస్ దగ్గర ఇరానీ టీ దుకాణంలో కేబ్ డ్రైవర్ల చర్చ విన్నాను, ఒక యువకుడు ఏజెంట్ వద్ద నాలుగు లక్షలు ఇచ్చి వీసా కోసం ఎదురు చూస్తున్నాడు. మనం ఇలాంటి కాంత్రాక్ట్ పనులు కూడా సహకారంగా నమోదు చేసుకోవచ్చా? పరాయి దేశం వెళ్లే ఆశకంటె మన ఊళ్ళో నమ్మకమైన రోజీ ఎప్పుడు రాబోతుందని అనిపిస్తుంది. మీరు ఎలా అనుకుంటారు?
#foreign-employment
Jump in to reply — no account needed.