Jump in to reply — no account needed.
ఈ వైపు మా అక్క మామగారు కూడా వరి రైతే. నిన్న వచ్చాడు షాపుకు, అతని కంటే ముందు ఖరీదు పెరిగిందని, కానీ అల్లాంటిది ఎటూ లేదని మొరిగాడు. పైగా ఆ ఎలివేషన్ ట్యాంకు తగల బెడుతుందేమో, అసలు సూడు లెక్కలేదు అని పిచ్చెక్కుతున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు?
#farming#paddy