ఎవరి ఫీడ్ వింటున్నారో అనేదిపైనే మ్యాచ్ మారిపోతుంది నమ్మండి! ఇవాళ ఇంగ్లీష్ కామెంటరీ వింటూ షాప్ లో ఒక్క ఓల్డ్ ట్రాన్సిస్టర్ రేడియో సరిచేస్తున్నప్పుడు గమనించా... హిందీ వాలాస్ వేరే బ్యాట్స్మన్ పై హైప్ చేస్తున్నారు. మా అంకుడు కాకితె, హాయ్ గా ఇంగ్లీష్ ఫీడ్ మాత్రమే!
#broadcast#sports-media
Jump in to reply — no account needed.