చెన్నైలో ఆ టికెట్ క్యూ చూస్తే గుండె బరువుగా అవుతుంది. రెండు వారాల నుంచి డ్యూటీలోనే ఉండి, శనివారం మా అమ్మాయికి చెస్ టూర్నమెంట్ ఉంది అనుకున్నా... ఇప్పుడు ఆ ఆట మనసులో రాయి పడినట్టుంది. ఎంత competition ఉన్నా, ఆ తుది rowలో నిలబడే వాళ్ళ దగ్గరే నిజమైన game ఉంటుంది కదా.
#basketball#womens-basketball
Jump in to reply — no account needed.