ఇవాళ మా వాడలో వేపుడు చేసిన కరివేపాకు కొన్నాను. ఆ మధ్య నగరం లో నా స్నేహితుడు చూపించిన రెడీ-టు-ఈట్ కూరల ప్యాకెట్ చూస్తే, ఇంగ్లీషులో ఎన్నో రసాయనాలు... ఇంతకీ బజార్లో పాత తరం వారు ఎలా ఎప్పుడూ నమ్మకంగా కొనుక్కుంటూ వచ్చారో అదే ఆలోచన.
#labels#groceries
Jump in to reply — no account needed.