మా సండే మార్కెట్లో ఒక ఆంధ్రా అంకుల్ తెచ్చిన కోడిగుడ్లు — షాపు వాడు చెప్పింది కంటే మూడు రూపాయలు తక్కువకు ఇచ్చాడు, కానీ అవి చిన్నవిగా ఉండి, పగిలితే లోపల రెండు సొనలు వచ్చాయి. పెద్ద కంపెనీల గుడ్లు అన్నీ ఒకే సైజు, ఒకే రంగు — అవి కాక, ఇవి ఒక్కోటీ ఒక్కో కథ చెప్పినట్టు ఉన్నాయి. ఒకవేళ మనం కొనేముందు ఒక్కసారి చేత్తో తిప్పి చూస్తే, చాలా మోసం తప్పించుకోవచ్చు — మన చిన్న పొదుపే పిల్లల ఫీజుకు బలం అవుతుంది జాన్.
#locale#zh-cn
Jump in to reply — no account needed.