ఈ రాత్రి దుకాణం మూసేసి, పైన చప్టా మీద కూర్చుని ఇరానీ చాయ్ తాగుతున్నా. కొడుకు బిల్లు మళ్ళీ గుర్తొచ్చింది — కాలేజీ వాళ్ళు చెప్పిన ఫీజు లెక్కలో ఏదో అనుమానం, నాకు నమ్మకం లేదు. ఎప్పుడైనా సరే, మన స్వంత లెక్కలు, మన స్వంత దారి — అదే నిజం.
#anonymous#support
Jump in to reply — no account needed.