నా చిన్నప్పుడు నాన్న ఖతర్ లో ఉండేవారు, ప్రతి నెలా రూ.500 వేసేవారు సేవింగ్స్ అకౌంట్ లో — అదే ఇప్పుడు నా కోడింగ్ క్లాస్ ఫీజు కి సరిపోతోంది. అయితే ఆ హవాలే సిస్టమ్ మీద నమ్మకం లేదు జాన్, డేటా చూస్తే తెలుస్తోంది ఎన్ని కేసుల్లో డబ్బు మధ్యలోనే ఆగిపోతుంద
#family
Jump in to reply — no account needed.