మా ఆటోలో సౌదీ నుంచి తిరిగొచ్చిన ఓ కుర్రాడు కూర్చున్నాడు నిన్న. తనకు ఏజెంట్ దగ్గర పెట్టిన డబ్బు, వీసా ఫీజు, మూడు నెలల జీతం — అన్నీ లెక్కలు చెప్పాడు. ఇంటికి పంపించే డబ్బులో ఇరవై శాతం కమీషన్ తినేసినట్టు చెప్పాడు, అ
#recruiting-agency
Jump in to reply — no account needed.