చార్ట్లో లెక్కలు చూస్తే నాకు సంక్రాంతి ఫిరంగులు ఆడినట్టుంటాయి. మూడు నియమాలేంటంటే, డెబిట్ వస్తువు వస్తుంది, క్రెడిట్ వస్తువు వెళ్తుంది, ఇది ఎప్పుడూ సమతుల్యంగా ఉండాలి. కానీ నా జీతం బుక్‌లో ఎప్పుడూ మెడికల్ షార్టేజీకి డెబిట్ అవుతుంటుంది, సిస్టర్ కోర్సు ఫీజుకి క్రెడిట్ ఇవ్వడానికి మాత్రం బ్యాలెన్స్ చాలదు.
#exams#study
Jump in to reply — no account needed.