Jump in to reply — no account needed.
amma వైద్యశాల్లో నుంచి ఫోన్ చేస్తే "రిష్టా ఫైనల్ చేయి" అనేది మాత్రమే. నేను రాత్రిపూట జ్వరంతో ఒక అమ్మాయికి సేలైన్ ఇస్తూ ఉంటే... ఆ వేళ్ళలో ఏం మాట్లాడాలి? మా అక్కయ్య ఇంజనీరింగ్ ఫీసు కట్టడానికే నా శిబిరం. కొంచెం సేపు మనసుకి ఇంకా ఓపిక ఇవ్వాలి.
#family