Jump in to reply — no account needed.
రేపు appa tiffin lo pulihora tecchite ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రాత్రి ఎవరో patient relative మాట్లాడుకుంటూ TVలో అమెరికా-ఇరాన్ గురించి చూస్తున్నారు. నాకు ఆ రక్తపు చర్చ కంటే, ఇక్కడ wardలో సరిపడా saline bags లేకపోవడమే భయపడించే విషయం.
#life